Thursday, February 1, 2024

PARDOT Form Handler

Tuesday, November 14, 2023

Monday, July 24, 2023

Testing Pardot custom UTMs

 

Saturday, September 21, 2013

Thanks to the 'ONE' who introduced me to this world!

Who would be the first person suppose to meet you? Who will describe this creation for you firstly?
Of course it’s none other than Mom/Maa/Mother/Amma. So, being a telugu guy, would like to describe the greatness o maternity in my mother tongue! So shall I?


ప్రపంచం లొ ఏ జీవి జీవనమైన జననంతోనే మొదలవుతుంది,మరి అలాంటి జననాన్ని జన్మనిచ్చిన అమ్మ లేకుండా వర్ణించగలమా ! Of course not! isn’t it?

అమ్మ నాన్నతో కలిసి పడుకుంటే పుట్టామని కొందరంటారు,అమ్మ నవ మాసాలు మోసి పేగు పెల్లకించి ప్రసవిస్తే పుట్టామని మరికొందరంటారు. నిజానికి రెండూ ఒకటే,ఆలోచించే వాడి పరిజ్ఞానం లోనే తేడా అంతే !


One more thing వస్తువునైనా/మనిషినైనా పోగుట్టుకున్నాక గాని దూరం చేసుకున్నాక గాని (Respectively) తెలియదు, వాళ్ళ విలువ గాని అవసరం గాని ,But (అయితే ) అమ్మ విషయం లో మాత్రం ఆ ఆలస్యానికి చోటివ్వకు. ఎందుకంటే No body can substitute you mother love, no one can justice for your mother care.

ఈ సృష్టిలో ప్రతిదానికి ప్రత్యాన్మాయం ఉంటుంది,ఒక్క అమ్మ ప్రేమకి తప్ప. రోజుకో రకం Technology మారుతున్న ఈ రోజుల్లో కూడా తల్లి స్థానాన్ని Replace చేయగల ప్రత్యాన్మయాన్ని కనుక్కోలేకపోతున్నారు అంటే తెలుస్తుంది,అమ్మంటే ఏంటో ! అమ్మ ప్రేమంటే ఎలాంటిదో ! అమ్మసంరక్షణ ఎటువంటిదో !

అయితే అటువంటి అమ్మ ప్రేగుల్ని నిర్దాక్ష్యణంగా తెంచి ఉదరాన్ని చీల్చి ఉదయించే ప్రతి తనువు ఆ తల్లికి నానాటికి ఋణ గ్రహిస్తుడే అవుతాడు కదా ? ”అవును” ఇది అందరూ చెప్పే మాట సమాదానం. మరి అమ్మ మాట ?

అమ్మ మాటల్లోనే…..”నువ్వు కాళ్ళతో తంతూ తెంచే ప్రేగులు నా ఆనందానికి అడ్డుకట్టల్లాంటివి,కడుపు చీల్చుకొని నువ్వు బయటకు వస్తుంటే నాలాగా ఉండే ఓ రూపం ,తోడుని చూడాలని అనందం . ఇందులో నాస్వార్దమే తప్ప త్యాగం కానీ కష్టం కాని లేవు” .
అమ్మ చెప్పిన అబద్దం అప్పటి నా మూర్ఖత్వానికి తెలియదు ఎంతైనా అమ్మ కదా అందుకే గుడ్డిగా నమ్మేసాను అమ్మ చెప్పిన అబద్దాలన్ని ఇలాంటివే . Anyway అప్పటివరకు స్వతంత్రంగా ఆడుకుంటున్న నాకు అమ్మ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతటి రోజున వాళ్ళ అమ్మ( అమ్మమ్మ) ఇంట్లో జన్మనిచ్చింది .

అలా ఆ ఇంటినుండి అమ్మ నాకు ప్రపంచాన్ని పరిచయం చేస్తూ నన్ను ప్రపంచానికి పరిచయం చేయడం మొదలు పెట్టింది.

Test Pardot form & Calendly integration